కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు

 

తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడు తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఛర్నాకోల్‌ చేతబట్టి ఉభయదేవరులతో ఉన్న రాజమన్నార్‌ను తిలకించి భక్తులు పులకించిపోయాయి. భక్త బృందాలు హరినామస్మరణ చేస్తూ వాహన సేవలో పాల్గోన్నాయి.