కష్టాల్లో శ్రీలంక
రార్డిఫ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కష్టాలో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను శ్రీలంక ఇన్నింగ్ తొలి బంతికే కుషాల& పెవిరా వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దిల్షాస్ 20, జయవర్ధనే 4 పరుగులు చేసి ఔటవ్వగా కుషాల్ పెరీరా, చండీమల్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిల్స్ 2 వికెట్లు, మెక్ క్లినగాస్, వెటోరి తలో వికెట్ తీశారు. ప్రస్తుతం సంగక్కర, మాథ్యూస్ క్రీజ్‌లో ఉన్నారు.