కసబ్ ఉరితీతను హర్షిస్తూ ర్యాలీ
కొత్తగూడ : మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో పీవైఎల్ ఆధ్వర్యంలో కసబ్ ఉరితీలను హర్షిస్తూ గురువారం ర్యాలీ నిర్యహించారు. ఉగ్రవాదులపై కఠినమైన చట్టాలతో చర్యలు చేపట్టారులని నినాదాలు చేశారు. అనంతరం గ్రామంలో స్వీట్లను పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో పీవైఎల్ నాయకులు సురేశ్, రవి. తదితరులు పాల్గొన్నారు.