కాకతీయ వర్శిటీలో విద్యార్థుల ఆందోళన
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్‌డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.