కార్మికవ్యతిరేక చర్యలను నిరసిస్తూ జూలై 7న హైదరాబాదులో మహాధర్నా.
* ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ విశ్వనాథ్టేకులపల్లి, జూన్ 28( జనం సాక్షి ): ప్రభుత్వరంగ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు,కార్మికుల వేతనాలు,సౌకర్యాలు,హక్కుల అమలు కొరకు జులై 7న హైదరాబాదులో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి L.విశ్వనాథo కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనoదఖనిలో తెలంగాణ మోటారు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథo మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిoచి వేస్తున్నాయని,44 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోడీప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్ లను తెచ్చి జులై 1 నుండి అమల్లోకి తెచ్చేందుకు చూస్తున్నారని తెలిపారు.40 కోట్ల మంది కార్మికులకు ఉరితాడుగా మారే లేబర్ కోడ్ లను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టుతీర్పుప్
జూన్ 29న కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాలో పాల్గొనoడి.
44 కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన 4 లేబర్ కోడ్ ల రద్దు, కార్మికులు,ఉద్యోగులు,కాంట్రాక్
తదితరులు పాల్గొన్నారు.