Main

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

నడికూడ, డిసెంబర్ 5 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ …

టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం

          టేకులపల్లి, నవంబర్ 22(జనంసాక్షి): జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి  సీఎం చేతులు మీదుగా బెస్ట్ ఎక్సలెంట్ ఛాంపియన్షిప్ అవార్డ్ …

ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి

        బచ్చన్నపేట నవంబర్ 19 ( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ హరిబాబు గౌడ్ సీనియర్ …

దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి

          ఉర్కొండ నవంబర్ 08, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బాల సైంటిస్టుల ఇన్ స్పైర్ 2024

ఖమ్మం, డిసెంబర్ 21 (జనంసాక్షి): స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇన్ స్పైర్ 2024… చిన్నారుల మేధస్సును చాటి చెప్పింది. సృజనాత్మకతతో …

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు …

ఈ కార్‌ రేసులో ఏ1గా కేటీఆర్‌

` ఎ2గా అర్వింద్‌ కుమార్‌ ` రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేతకు బిగుస్తున్న ఉచ్చు ` రూ.55 కోట్ల అవినీతిపై ఏసీబీ కేసు నమోదు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎట్టకేలకు కెటిఆర్‌ …

ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..

` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో …