కేయూ పరిధిలో బంద్ వల్ల నేటి పరీక్షలు వాయిదా
వరంగల్: విద్యుత్ సమస్యలపై విపక్షాల బంద్ నేపథ్యంలో నేడు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు.