కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా

ముస్తాబాద్ సెస్టెంబరు 27 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తడక బాలకిషన్ ఆధ్వర్యంలో కొండ బాపూజీ చిత్రపటానికి పూలదండలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బాలకిషన్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు సమాజంలో బడుగు బలహీన పక్షాన పోరాడి హక్కులు సాధించిన పోరోడ పోరాట యోధుడు బాపూజని సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో దేవానందం లక్ష్మినారాయణ మల్లేశం గూడూర్ భరత్ నాగేష్ పద్మశాలి కుల బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు