కొనసాగుతోన్న భవనీ దీక్షల విరమణ
బెజవాడ : బెజవాడ ఇంద్రకీలద్రికి భవానీ దీక్షాపరులు పోటెత్తారు. ఈరోజు దీక్షల విరమణకు అఖరిరోజు కావడంతో రాత్రి నుంచే క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీలు కృష్ణా నదిలోపుణ్యస్నానాలు అచరించి గిరి ప్రదిక్షణ అనంతరం అమ్మావారి దర్శించుకుని ఇరుముడులు సయర్పిస్తున్నారు. రద్దీని తట్టుకు అర్థరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.