కొబ్బరి చెట్టు పై పిడుగు త్రుటిలో తప్పిన ప్రమాదం
కొత్తగూడ అక్టోబర్8 జనం సాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో మాదాటి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు,కాలిపోయి ఇంటి గోడలు బీటలు వాలాయి.ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.