ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలో పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు
రఝునాధపాలెం జనం సాక్షి అక్టో బర్ 10
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలో పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర , జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు