ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో పత్తి
ఖమ్మం : జిల్లాలో పత్తి కోనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకాల కోసం రైతులు భారీగా పత్తినితీసుకువచ్చారు. రికార్డు స్తాయిలో 70 వేల పత్తి బస్తాలను అమ్మకానికి తీసుకువచ్చారు.