ఖేడ్ లో విచ్చల విడిగా రేషన్ బియ్యం విచ్చల విడిగా అమ్మకాలు
నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం గత కరోన కష్ట కాలం లో ప్రజలకోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రేషన్ బియ్యం మనిషికి10కిలోలు చొప్పున ఇస్తున్నారు గత రెండు నెలలుగా తల15కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ స్యపు నుండి నేరుగా ప్రవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున లబ్ధిదారులు లెనోడు లేనట్టుగ్గ ఉపవాసాలు ఉంటే ఉన్నోడు ఉన్నట్టుగా రేషన్ బియ్యం అమ్ముకుంటున వైనం ఖేడ్ మడలంలో రేషన్ బియ్యం అమ్ముకుంటున పటిచుకువడం లేదని కొందరు అవసర నిమిత్తము అమ్ముకుంటున్నారని యథేచ్ఛగా రేషన్ బియ్యం కొంటున దుకాణ దారులు,మూడు పువ్వులు ఆరు కాయలుగా పోగు చేసుకుంటున్న వ్యవరం
చూసి చూడనట్టుగా అధికారులు, ఇకైనా అధికారులు స్పందించి రేషన్ బియ్యం కొనేవారిపై చర్యలు తీసుకోవాలని ఖేడ్ ప్రజలు కోరుతున్నారు.