గాంధారి మండలం లో నిన్న కురిసిన అకాల వర్షంకు మాతుసంఘం గ్రామంలో పశువులు గల్లంతు

జనంసాక్షి జులై 11
 గాంధారి మండల్ మాతు సంగెం గ్రామంలో నిన్న  రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా చాలాపశువులు కొట్టుకుపోవడం జరిగింది ఈరోజు వెతుకుతుండగా  పట్లొల్ల రామారావు యొక్క బర్రె చనిపోయి వాగులో  శవం లభ్యం అయింది   ఇంకా ఐదు కుటుంబాల బర్రెలు కూడా కొట్టుకపోవడం జరిగింది వాటికోసం ఇంకా ఎలాంటి ఆచూకీ దొరకడం లేదు బర్రెలు కొట్టుక పోవడంతో  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మాతు సంఘం గ్రామంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి కుటుంబ సభ్యులు రైతులు ముఖ్యంగా బర్లపైనే స్థిరపడ్డ వారు ఉంటారు కాబట్టి వీళ్లకు ప్రభుత్వమే ఆదుకోవాలి