గాంధీ మార్గం అందరికీ ఆదర్శం
సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి
బచ్చన్నపేట సెప్టెంబర్ 2 (ప్రజా జ్యోతి) గాంధీ మార్గం భారతదేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద 153వ జయంతి ఉత్సవాలను పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గొప్పతనం గురించి వివరించారు. మండల కేంద్రంతో పాటు సాల్వపూర్. మన్సాన్పల్లి. పడమటి కేశపూర్. కొన్నే. రామచంద్ర గూడెం. పోచన్నపేట. నారాయణపురం. తమ్మడపల్లి. గోపాల్ నగర్. కేసిరెడ్డిపల్లి. కొడవటూరు. లక్ష్మాపూర్. కట్కూర్. ఆలింపూర్. దబగుంటపల్లి. నాగిరెడ్డిపల్లి. బోన కొల్లూరు. బసిరెడ్డిపల్లి. గ్రామాల సర్పంచులు. కీసర లక్ష్మీబాగులు. పంజాల తారా శ్రీధర్. గిద్దెల రమేష్. వేముల వెంకటేష్ గౌడ్. సుంకే లక్ష్మి. గట్టు మంజుల మల్లేశం. మాసాపేట రవీందర్ రెడ్డి. మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి అనిల్ రెడ్డి. మేకల కవిత రాజు. పర్వతం మధు ప్రసాద్. మల్లవరం దివ్య అరవింద్ రెడ్డి. తాతిరెడ్డి భవాని. మీసా ఐలయ్య. బాలగోని పరశురాములు. వి ఎస్ ఆర్ నగర్ సర్పంచ్. కోనేటి స్వామి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు. ఉప సర్పంచులు. వార్డు మెంబర్లు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు