గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలలో
మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం…..
ములుగు బ్యూరో,అక్టోబర్11(జనం సాక్షి):-
ములుగు జిల్లాలోని జవహర్ నగర్ ఇంచర్ల లోని గిరిజన గురుకుల సంక్షేమ కళాశాల (బాలుర) యందు ఎంపీసీ మరియు బైపిసి మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు 2022లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి ప్రవేశం కోరడం జరిగింది,ఆసక్తి ఉన్నవారు నేరుగా మంగళవారం రోజు నుండి కళాశాల ప్రిన్సిపల్ ద్వారా అడ్మిషన్ కావాల్సిందిగా రీజనల్ కోఆర్డినేటర్ ఏవి రాజ్యలక్ష్మి కోరడమైనది. పూర్తి వివరాల కొరకు 8333925356,7780171966 లకు సంప్రదించగలరు.