గుడుంబా తయారీ కేసులో నిందుతుడి మృతి
వరంగల్: వరంగల్ కేంద్ర కారాగారంలో ఓ రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడుంబా తయారీ కేసులో గుండ్ల సింగారం గ్రామానికి చెందిన వ్యక్తికి రిమాండ్‌కు విధించారు. గురువారం ఉదయం అతను మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు.