గుమ్మడపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి అక్టోబర్ 2 కొండమల్లేపల్లి మహాత్మ గాంధీ జన్మదిన సందర్భంగా గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడకలు నిర్వహించడమైనది. ఇట్టి సందర్బoగా సర్పంచ్ గుండెబోయిన లింగయ్య గారు మాట్లాడుతూ గాంధీ గారి చిత్ర పటం కు పూలమాల వేసి ఆయన యొక్క అహింస పోరాట పటిమ మరియు ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజలకి వివరించడం జరిగింది. యిట్టి కార్యక్రమానికి ఉప సర్పంచ్ ముక్కమల్ల రాజ లింగం గ్రామ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ,FA సత్యనారాయణ,voa మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు
Attachments area