గుర్తు తెలియని వ్యక్తి మృతి
గోదావరిఖని: ఎన్టీపీసీ జ్యోతి నగర్ సమీపంలో రాజీవ్ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.