గుర్రంపోడు మండలం కొప్పోల్ లో దొంగల హల్చల్
గుర్రంపోడు మండలం నవంబర్: 11 (జనంసాక్షి)
ఎవరులేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరి నగదు మరియు బంగారం అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన బాధితుడు ఆవుల వెంకన్న బాధితుడు ఆవుల వెంకన్నఅధికారంగా వివరాలు తెలియాల్సి ఉంది.