గోడ పత్రికలు విడుదల
దంతాలపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈనెల 26నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర గోడ పత్రికలను నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఏబీవీపీ నాయకులు గురువారం విడుదల చేశారు. ఈనెల 26నుంచి డిసెంబరు 7వరకు జరిగే ఈపాదయాత్రను విజయవంతం చేయాలని ఏబీవీపీ మండల కన్వీనర్ వి. శ్యాం కోరారు.