గ్రామాల్లో ఇందిరమ్మ కలలపై గ్రామసభల నిర్వహణ
దంతాలపల్లి, జనంసాక్షి: మండలంలోని బీరిశెట్టిగూడెం, పడమటి గూడెం, దంతాలపల్లి, గున్నేనల్లి గ్రామాల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల నుంచి వివిధ రకాల అభివృద్ధి పనులకు అధికారులు దరఖస్తులు స్వీకరించారు.