ఘనంగా దసరా మిలాప్
జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి) లింగాయత్ సమాజ్ జహీరాబాద్ వారి అధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని శ్రీ బస్వేశ్వర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన దసరా మిలాప్ లో ముఖ్య అతిథిగా హాజరైన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు
కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మెన్ శివ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాన్కల్ సుభాష్, సీనియర్ లీడర్ మొహమ్మద్ తన్వీర్, వైజ్యనాత్ మరియు బసవా సంగం నాయకులు తదితరులు ఉన్నారు.
Attachments area