*ఘనంగా రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ముస్లిం సోదరీమణులు

పాల్గొన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్*
భువనగిరి. జనం సాక్షి
26 వ వార్డు కౌన్సిలర్ ఈరపాక  నర్సింహ
75వ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాన్ని 10 మరియు 26 వార్డులలో హిందూ ముస్లిం సోదరీమణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్  ప్రమోద్ కుమార్  మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రానంతరం దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ప్రపంచంలో ఏ దేశంలో ని సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలోనే ఉన్నాయని హిందూ ముస్లిం సిక్కు సాయి బోలో హంసే బాయి బాయి అనే నినాదంతో దేశంలో ఏ పండుగ జరిగిన హిందూ ముస్లింలు కలిసిమెలిసిగా జరుపుకుంటారని ఈ ఆనవాయితీని భువనగిరి పట్టణంలో గత 15.20 సంవత్సరాలుగా కలిసి కలిసిమెట్టుగా ఈ యొక్క రాఖీ పండుగను హిందూ ముస్లిం సోదరీమణులు కలిసి ఘనంగా నిర్వహించుకుంటారని ఈ యొక్క సోదరా భావం మునుముందు కూడా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ వీరపాక నరసింహ వార్డు స్పెషల్ ఆఫీసర్ గాయపాక పవన్ ఆర్పీలు శమంతకమణి సంతోషి అమానత్ బింగి నరేష్ భూపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు*