ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి )న్యూస్ 09/10/22//
టైటిల్; ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఫోటో రైటర్ 01 తుర్కపల్లి స్థిరపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎంపీపీ
తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం సాంస్కృతిక సాహిత్యంలో ఆదికవి రామాయణ మహా కావ్యాన్ని లిఖించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, ఎంపీటీసీలు బోరెడ్డి వనజ హనుమంత రెడ్డి, పలుగుల నవీన్ కుమార్, ధనావత్ మోహన్ బాబు, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నా