చట్టపరంగానే వ్యవహరిస్తున్నాం : సీబీఐ జేడీ

అనంతపురం : అక్రమాస్తుల కేసులో నిందితులపై చట్టపరంగానే వ్యవహరిస్తున్నామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గనుల అక్రమ వ్యవహారంలో విదేశాల్లో లావాదేవీలపై సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.

తాజావార్తలు