చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు
వరగంల్: చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వగ్రామాలకు తరలించారు. గణుపురం, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన 8మంది మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించారు.