చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 13
గిరిజన విద్యార్థి సంఘము ఆధ్వర్యంలో చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్న  లంబాడీలకు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు 6 నుండి10 శాతం రిజర్వేషన్ పెంచి తొలి సంతకం చేస్తా అన్న సీఎం ఇప్పటికి నోరు మెదపడం లేదు. అదే విధంగా ఏదైతే ఎస్సై కానిస్టేబుల్ ప్రమీలరీ ఎగ్జామ్స్ నేషన్లో రిజర్వేషన్ ప్రకారంగా మార్కులు కేటాయించాలని నెగెటియు కటప్ మార్కులను తివేయలని ఎస్సీ ఎస్టీకి 40 మార్కులు బీసీలకు 50 మార్కులు కేటాయించాలని లేనియెడల అసెంబ్లీ ముట్టడిస్థాము అని తెలిసి రాత్రికి రాత్రి వచ్చి పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు కావున ఎన్ని అరెస్టులు చేసిన ఎన్ని హౌస్ అరెస్ట్ చేసిన ఉద్యమానికి ఆపలేరు ఏదైతే గిరిజన విద్యార్ధి సంఘము డిమాండ్ చేస్తుందో 6 నుండి 10 శాతం రిజర్వేషన్ల అమలు చేసిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్* *చేయాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ లేకపోవడం వలన విద్యార్థిని* *విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది కావున రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలి  డిమాండ్ చేయడం జరుగుతుంది  గిరిజన విద్యార్థి సంఘము   నాయకులు జిల్లా నాయకులు ప్రేమ్ దాస్ దేవిసింగ్ సర్ధార్ సుభాష్ ప్రకాష్ దశరథ్ గిరిజన నాయుకులను అరెస్టు చెయ్యడం జరిగింది*