చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా బొల్లారం చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి చెట్టును ఢీకొంది . అదృష్టవశాత్తు బస్సులోని 11మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.