చైనాకు 36.., అమెరికాకు..35 స్వర్ణాలు!
లండన్, ఆగస్టు 10 : ఒలింపిక్స్‌లో గురువారం రాత్రి వరకు కొనసాగిన
క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం
చైనా – 36 – 23 – 19 – 78
అమెరికా – 35 – 23 – 25 – 83
బ్రిటన్ – 24 – 13 – 14 – 51
ద.కొరియా – 12 – 7 – 6 – 25
రష్యా – 11 – 21 – 23 – 55
జర్మనీ – 9 – 15 – 10 – 34
ఫ్రాన్స్ – 8 – 9 – 11 – 28
హంగేరి – 8 – 4 – 3 – 15
ఇటలీ – 7 – 6 – 5 – 18
ఆస్ట్రేలియా – 6 – 12 – 9 – 27
కజకిస్తాన్ – 6 – 0 – 3 – 9
జపాన్ – 5 – 13 – 14 – 32
నెదర్లాండ్స్ – 5 – 5 – 6 – 16
ఇరాన్ – 4 – 3 – 1 – 8
ఉ.కొరియా – 4 – 0 – 1 – 5
బెలారస్ – 3 – 3 – 4 – 10
క్యూబా – 3 – 3 – 1 – 7
న్యూజిలాండ్ – 3 – 2 – 5 – 10
భారత్ – 0 – 1 – 3 – 4