ఛత్తీస్‌గఢ్ గిరిజనులను ఊచ కోత కోశారు
ఛత్తీస్‌గడ్ :ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరజనులను కాల్చి చంపారని నిజనిర్ధారణ కమిటీ ఆరోపంచింది. ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు చెబుతున్న ప్రాంతన్ని కమిటీ సందర్శించింది. అనంతరం కమీటీ సభ్యులు మాట్లాడుతూ గాయపడ్డ వారిని పట్టుకొని నరికి చంపారని దూయ్యాబట్టింది. గ్రామంలోని వాళ్లు మవోయిస్టులు అయితే కాల్చి చంపాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి , హోం మంత్రి, ఛత్తీస్‌గఢ్ సీఎంలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది.