ఛార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తు బస్సుడిపో ఎదుట బైఠాయింపు
జనగాం:పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జనగాం బస్సు డిపో ఎదుట వామపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. ఛార్జీలను వెంటనే పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేశారు.