జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం
మగ్దూర్ : మండలంలోని అర్జున్‌పట్ల గ్రామంలో అంబేద్కర్, జగ్‌జీవన్‌రాం విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం కుడి చూపుడు వేలు, జగ్‌జీవన్‌రాం విగ్రహం కుడి చేతిని ధ్వంసం చేసి విగ్రహాల చుట్టు ఏర్పాటు చేసిన రక్షణ కంచెను తొలగించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.