జిల్లాస్థాయి ఉపన్యాస,వ్యాసరచన పోటీలకు ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు

కేసముద్రం జులై 7 జనం సాక్షి/కాకతీయ సామ్రాజ్యం ఏర్పడి 700 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి ల ఆదేశాల మేరకు గురువారం రోజున కేసముద్రం మండల స్ధాయి వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం ఈ మండల స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది.
జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికయిన పాఠశాల విద్యార్థులు:-
1) వాంకుడోతు బిందు, టి టి డబ్ల్యూ ఆర్ ఎస్,కేసముద్రం
2) పైండ్ల మనీష్వర్, జెడ్ పి హెచ్ ఎస్,ఇనుగుర్తి
జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికయిన కళాశాల విద్యార్థులు:-
1) టి.అక్షయ, టి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ఇ ఐ, ఇనుగుర్తి
2) బి.బిందు, ప్రభుత్వ
జూనియర్ కళాశాల
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికయిన పాఠశాల విద్యార్థులు:-
1) పైండ్ల మనీష్వర్, జెడ్ పి హెచ్ ఎస్ ,ఇనుగుర్తి
2) గుగులోతు శ్రీరాం, జడ్.పి.హెచ్.ఎస్ , కే సముద్రం(స్టేషన్)
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికయిన కళాశాల విద్యార్థులు:-
1) వల్లందాసు మాధురి, టి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ఇ ఐ,ఇనుగుర్తి
2) బానోత్ భరత్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు చంద్రశేఖర్ ఆజాద్,బండారు నరేందర్, గన్నారపు సునీత, పెరుగు శ్రీవిద్య, వి.వెంకటగిరి, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్ ఖాదర్,ఉపాధ్యాయులు తిరుపతి రావు,భాగ్యం,స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area