జీసీసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఏలూరు: నాగారం జీసీసీ బ్రాంచి కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని జీసీసీ గోదాం ఆవరణలో ఈకొనుగోలు కేంద్రాన్ని ఆశాఖ విజిలెన్స్ అధికారి పాండు రంగారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.