జేఈఈ విద్యార్థులకు ఉచిత బస్ సర్వీస్
వరంగల్ : జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్ పాఠశాలల బస్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలను ఆర్టీఓ మాధవరావు, అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలను ఆర్టీఓ మాధవరావు, అసోసియేషన్ అధ్యక్షుడు స్వరూప్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు.
జేఈఈ పరీక్ష జరుగుతున్నందున నగరంలోకి భారీ వాహనాలను రానివ్వకుండా నిలిపివేశారు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది.