టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకున్న భారత్
కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్ స్టేడియంలో పాకిస్తాన్ – భారత్ జట్ల మధ్య రెండో వన్డే ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్‌శర్మ స్థానంలో జడేజాకు చోటు లభించింది. తొలి వన్డేలో పాకిస్తాన్ గెలుపోందిన విషయం తెలిసిందే.