టిఆర్ఎస్ మండల కన్వీనర్ గా ఎన్నికైన కంది కృష్ణారెడ్డిని సన్మానించిన డప్పు కళాకారుల బృందం

 

జనం సాక్షి, చెన్నరావు పేట

టిఆర్ఎస్ మండల కన్వీనర్ గా ఎన్నికైన కంది కృష్ణారెడ్డిని సన్మానించిన డప్పు కళాకారుల బృందం.ఈ కార్యక్రమంలో కళాకారుల బృందం గౌరవ అధ్యక్షుడు సుంకరి సాంబయ్య, అధ్యక్షుడు మేకల రాజ్, ఉపాధ్యక్షుడు మేకల కృష్ణ, కార్యదర్శి రమేష్, సభ్యులు సుంకరి రాజు, సుంకరి శ్రీధర్, మైదం మల్లయ్య, కోడిపుంజుల ఐలయ్య, గొట్టి సురేష్, మేకల హరీష్ తదితరులు పాల్గొన్నారు.