టీడీపీకి రాజీనామా చేశా :గంగుల కమలాకర్
కరీంనగర్: తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేసినట్లు ఇటీవల టీడీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆపార్టీని వీడినట్లు తెలిపారు. ఈ నెల 25న కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని ఆయన తెలిపారు.