టీయూడబ్ల్యూ ఐజేయు నూతన ఉపాధ్యక్షుడిగా రెండోసారి ఈసీ నెంబరు ఏకగ్రీవ
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడిగా జక్కోజ్ రమేష్ ఈసీ మెంబర్ గాజుల స్వామి శుక్రవారం జమ్మికుంట లో నిర్వహించిన జిల్లా బాడీ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాండూరి కర్ణాకర్ తెలిపారు శంకరా పట్నం మండల రిపోర్టర్ కి తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం సీనియర్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు