డప్పులు బహూకరించిన రంగు హరీష్
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 05, ( జనం సాక్షి ):
చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో పిరీల పండుగ సందర్భంగా గ్రామంలోని ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యంత్రి,ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య సూచన మేరకు స్టేష న్ ఘనపూర్ వ్యవసాయమార్కెట్ కమిటీ డైరెక్టర్, చిల్పూర్ మండలసోషల్ మీడియా ఇంచార్జీ, శ్రీప తిపల్లి గ్రామ యూత్ ప్రెసిడెంట్ రంగు హరీష్ గౌడ్ డప్పులను బహూకరించారు. ఈ సందర్భంగా రంగు హరీష్ ను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జీ రంగు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నా రు.