డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కోహెడ: మండలంలోని వింజెపల్లికి చెందిన సామ శ్రావణి (18) తన నివాసంలో విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియదు.