డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
నిర్మల్: జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.