ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు. మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు.
నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోజ్ జోషి, స్టేట్ పర్ మినిస్టర్ ఆప్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ను నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్.నిలిగొండ వెంకటేశ్వర్లు అందుకున్నట్లు తెలిపారు.