తాళంవేసి ఉన్న ఇంటిలో చోరి
హయత్‌నగర్: తట్టి అన్నారం గ్రామ పరిధిలోని మత్తుగూడలో చోరీ జరిగింది. తాళం పగల గొట్టి ఇంట్లో ప్రవేశించి దుండగులు రూ.లక్ష నగదు, 10 తులాల బంగారాన్ని దోచుకున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.