తూర్పు ఎమ్మెల్యేను కలిసిన టిడబ్ల్యుజేఎఫ్ నాయకులు
వరంగల్ ఈస్ట్, జూలై 29 (జనం సాక్షి)
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫె డ రేషన్ వరంగల్ జిల్లా నూతన కమిటీ నీ ఇటివల ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం వరంగల్తూ తూర్పు పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేశారు.అయన జర్నలిస్ట్ యూ నియాన్ కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం తూర్పు ఎం ఎల్ ఏ నరేందర్ మాట్లాడుతూ జర్న లి స్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటీ అశోక్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జక్కుల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, జిల్లా కమిటీ సభ్యులు రాజేందర్, ఆగస్టిన్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area