తెరాస గూటికి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.