తెలంగాణపై బాబుతో స్పష్టమైన హామీ ఇప్పించాలి
వరంగల్ : తెలంగాణపై చంద్రబాబుతో హామీ ఇప్పించాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నన్ను రాజకీయ వ్యభిచారి అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.