తొలి రెండు వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్గిఫ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన కుషాల్‌ పెరీరా తానాడిన తొలి బంతికే మిల్స్‌ బౌలింగ్‌లో మెక్‌కల్లమ్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.తరువాత బ్యాటింగ్‌ చేస్తున్న దిల్షాస్‌ 20 పరుగులకే న్యూజిలాండ్‌ బౌలర్‌ మెక్‌క్లినగాస్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ పెవిలియస్‌కు చేరాడు.