తొలి వన్డేలో విండీస్ పై ఇంగ్లాడ్ విజయం
తొలి వన్డేవెస్టిండిస్ శనివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లడ్ 114 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాడ్ బ్యాట్‌మెన్ ఇయాన్ బెల్ 117 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో (126) వీరవిహరం చేయడంతో తోలి వన్డే మ్యచుల్లొ ఇంగ్లడ్ జట్టు 114 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాడు 50 ఓవర్లులో 288 పరుగులు సాధించింది.ట్రాట్ (42), కీస్‌వెట్టర్ (38) ఆట్టుకున్నారు. మార్ణన్ శామ్యూల్ రెండు వికెట్లు తీశాడు.అనంతరం భారీ టార్గెట్ బరిలోకి దిగిన విండిస్ ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు పూర్తియ్యాక వర్షం కురవడంతో గంటసేపు మ్యాచుకు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయి పద్ధతిన 48 ఓవర్లులో టార్గెట్‌ను 287 పరుగులు కుందించారు. ఓపెనర్ డ్వేస్ స్మిత్ (56) అర్థ సెంచరీ సాధించినా మిగిలినా విఫలం కావడంతో 33.4 ఓవర్లులో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.